Andhra Pradesh

టిడిపిలోకి మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ !

మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఉదయం ఆయన వైఎస్ఆర్‌సీ…

Read Now

ముగిసిన సీఎం జగన్ బస్సు యాత్ర !

ఆం ధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేటితో ముగిసింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో చివరి స…

Read Now

జులై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల !

జులై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300 కోటా) టికెట్లను టీటీడీ ఆన్ లైన్లో విడుదల చేసింది. తిరుమల, తిరుపతి…

Read Now

అఫిడవిట్ దాఖలు చేయాలని ఈసీకి హైకోర్టు ఆదేశం !

ఆం ధ్రప్రదేశ్ లో 62 వేల మంది వాలంటీర్లు రాజీనామాలు చేసినట్లు ఈసీ లెక్క తేల్చింది. ఈ మేరకు ఇవాళ హైకోర్టులో అఫిడవిట్ సమర్…

Read Now

చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ఆగిపోతాయి !

చం ద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ఆగిపోతాయని, నాకు ఓటు వేస్తేనే పథకాలు కొనసాగుతాయని,  డబుల్ సెంచరీ కొట్టేందుకు ప్రజలంతా…

Read Now

డీజీ ఆంజనేయులు, సీపీ కాంతిరాణా టాటాపై ఈసీ బదిలీ వేటు !

ఆం ధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఇంటిలిజెన్స్ డీజీ సీతారామా…

Read Now

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పర్యవేక్షణ నిమిత్తం రాష్ట్ర స్థాయి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు !

ఆం ధ్రప్రదేశ్ లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలో అధికారులు పకడ్బంధీ చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రంలో ఎలాంటి ఇబ…

Read Now

ఐఏఎస్ అధికారి గిరీషాపై విచారణ సీఎస్ ఆదేశం !

ఆం ధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఐఏఎస్ అధికారి పీఎస్ గిరీషా అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తిరుపతిలో జరిగిన ఎన్నికల్ల…

Read Now

పదో తరగతిలో 600 కి 599 మార్కులు సాధించిన మనస్వి !

ఆం ధ్రప్రదేశ్‌ పదో తరగతి 2024 ఫలితాల్లో ఏలూరు జిల్లా, నూజివీడు పట్టణానికి చెందిన ఆకుల వెంకటసాయి మనస్వి ఏకంగా 600 మార్కు…

Read Now

వాలంటీర్ల రాజీనామాలపై విచారణ రేపటికి వాయిదా !

ఆం ధ్రప్రదేశ్ లో వాలంటీర్ల రాజీనామాలు ఆమోదించ వద్దని దాఖలైన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్ బైసీవై…

Read Now

శని, ఆదివారాల్లో విశాఖ - బెంగళూరు మధ్య 20 వేసవి ప్రత్యేక రైళ్లు !

వే సవిలో ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పెద్ద ఎత్తున ప్రత్యేక రైళ్ల సర్వీసులు నడుపుతోంది. ఇందులో భాగంగా …

Read Now

చిరంజీవి అజాత శత్రువు. - ఆయన జోలికొస్తే సహించేది లేదు !

ఆం ధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ కులాల వారీగా ప్రజలను విడగొట్టే కొద్దీ తాను ఏకం చేస్తానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అ…

Read Now

కూటమి అభ్యర్థులకు చిరంజీవి మద్దతు ప్రకటించడం పట్ల తామేమీ ఆశ్చర్యపోవడంలేదు !

ఆం ధ్రప్రదేశ్ లో కూటమి అభ్యర్థులకు చిరంజీవి మద్దతు ప్రకటించడం పట్ల తామేమీ ఆశ్చర్యపోవడంలేదని, ఎవరు ఎవరికి మద్దతు ఇచ్చినా…

Read Now

అనుమానితుడిగా ఉన్న దుర్గారావును పోలీసులు వదిలి పెట్టిన పోలీసులు !

ఆం ధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  జగన్ ‎పై రాయి దాడి కేసులో నిందితుడుగా అనుమానిస్తూ విచారణకు తీసుకెళ్లిన దుర్గారావును పోలీసులు…

Read Now

నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పు ?

ఆం ధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల మార్పు ఖరారైంది. ఇప్పటికే ఏపీలో ప్రచారం జోరుమీద ఉన్న నేపథ్యంలో అభ్య…

Read Now

ఆంధ్రప్రదేశ్‌లో 22న పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల !

ఆం ధ్రప్రదేశ్‌లో పదవ తరగతి పరీక్షల ఫలితాలు ఏప్రిల్‌ 22న విడుదల కానున్నాయి. విజయవాడలో సోమవారం ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ఫ…

Read Now

రఘుబాబు కు బెయిల్ మంజూరు !

తె లంగాణలోని నల్గొండలో జరిగిన యాక్సిడెంట్‌ కేసులో సినీ నటుడు రఘుబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ నల్గొండ కోర్టు తీర్పునిచ్చి…

Read Now

ప్రచారంలో వివేకా హత్యపై ప్రస్తావించారని షర్మిలకు ఈసీ నోటీసులు జారీ !

ఆం ధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలకు ఎన్నికల కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్యప…

Read Now

రాళ్ల దాడి కేసులో A1 సతీష్‌ను నెల్లూరు సెంట్రల్‌ జైలుకు తరలింపు !

ఆం ధ్రప్రదేశ్ లోని విజయవాడ అజిత్‌సింగ్‌ నగర్‌ సమీపంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన రాళ్ల దాడికి సంబంధి…

Read Now

ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని స్థానాలలో పోలింగ్ సమయాల్లో మార్పు !

ఆం ధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా రాష్ట్రవ్యాప్తంగా ఆరు స్థానాల్లో పోలింగ్ సమయాల్లో మార్పులను ప్…

Read Now
Load More No results found