శీతాకాలం - నువ్వులు - ఉపయోగాలు !

Telugu Lo Computer
0


నువ్వులు చలికాలంలో శరీరానికి వరంలా పనిచేస్తాయి. ప్రతి వ్యక్తి చలికాలంలో నువ్వులను వాడాలని ఆయుర్వేద వైద్యులు సూచించారు. నువ్వులు ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 12 కలిగి ఉన్న ఔషధమని, ఇది గుండె మరియు చర్మాన్ని చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. నువ్వులు క్యాల్షియం ఫైబర్ మరియు ఫాస్పరస్ యొక్క బలమైన కలయికను కలిగి ఉంటాయి.. ఇది ఎముకలను బలపరుస్తుంది. శరీరాన్ని దృఢంగా మార్చుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. నువ్వుల నూనెను లడ్డూలను తయారు చేసి తినడం వల్ల శరీరానికి మసాజ్‌గా ఉపయోగించవచ్చు. నువ్వులు శీతాకాలంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.. వీటి ధర కూడా తక్కువగా ఉండటంతో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాయి. ఏ వయస్సులో ఉన్నవారైనా శీతాకాలంలో నువ్వులు ఉపయోగించడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)