హెయిర్‌ డైగా 'ఉజాలా' ?

Telugu Lo Computer
0


యువత వింత వింత వేషధారణలు, విచిత్రమైన స్టయిల్స్‌ని పరిచయం చేస్తున్నారు. అలాంటి వెరైటీ ప్రయోగమే చేశాడు ఓ హెయిర్‌ స్టైలిస్ట్‌. రాహుల్‌ కల్శెట్టి అనే హెయిర్‌స్టైలిస్ట్‌ తన కస్టమర్‌కి ఉన్న బ్లీచ్డ్‌ హెయిర్‌కి ఉజాలను హెయిర్‌ డైగా ఉపయోగించాడు. కొద్దిసేపటి తర్వాత నలుపు తెలుపు మిక్స్‌ అయ్యి ఓ అందమైన లుక్‌ వచ్చింది. చూడటానికి బాగుంది కూడా. ఇక హెయిర్‌ స్టైయిలిస్ట్‌ ఇలా ఉజాలతో హెయిర్‌ డై వేసిన వీడియో నెట్టింట చక్కర్లు కొట్టడంతో ప్రజలు ఒక్కసారి ఇలా చేసి చూడమని డిమాండ్‌ చేశారని, అందువల్ల తాను ఈ ధైర్యం చేశానని చెప్పాడు. అంతేగాదు అందుకు సంబంధించని వీడియోని కూడా సదరు స్టైయిలిస్ట్‌ నెట్టింట షేర్‌ చేశాడు. 

Post a Comment

0Comments

Post a Comment (0)