వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 21 December 2022

వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో !

Funny dance: ఇదేం డ్యాన్స్‌రా బాబు.. నవ్వలేక పడిపోయేలా చేస్తున్నాడు.. వైరల్  అవుతున్న ఫన్నీ వీడియో.. | Video goes viral of a young boy as he dances so  funny at a wedding function ...

ashikali2158 అనే ఇన్‌స్టా ఐడీ నుంచి పోస్ట్ అయిన ఈ ఫన్నీ డ్యాన్స్ వీడియోలో.. ఒక యువకుడు వింత వింత స్టెప్పులతో డ్యాన్స్ వేయడాన్ని మనం చూడవచ్చు. ఇక అతను ఇచ్చే హావభావాలను చూసినవారు ఎవరైనా సరే ఆశ్యర్యపోకుండా ఉండలేరు. అంతేకాకుండా పడిపడి నవ్వేసుకుంటారు. ఈ వీడియోను చూస్తుంటే మ్యారేజ్ ఫంక్షన్‌లో ఓ మహిళా డ్యాన్సర్‌ని అతన్ని డ్యాన్స్ చేసేందుకు ఆహ్వానించినట్లుగా ఉంది. ఆహ్వానం అందడమే ఆలస్యం అన్నట్లుగా ఆ యువకుడు తన డ్యాన్స్‌తో అందరినీ అలరించాడు.

No comments:

Post a Comment