మోగిన ఉప ఎన్నికల నగారా !

Telugu Lo Computer
0


ఆరు రాష్ట్రాల్లోని ఏడు ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి ఎన్నికల నిర్వహణకు సోమవారం షెడ్యూల్‌ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌ 7న నోటిఫికేషన్‌ విడుదలవుతుంది. అక్టోబర్‌ 14న నామినేషన్లు. అక్టోబర్‌ 15 నామినేషన్ల ప్రక్రియ. అక్టోబర్‌ 17న నామినేషన్ల ఉప సంహరణకు చివరి తేదీ, నవంబర్‌ 3న పోలింగ్‌, నవంబర్‌ 6న ఓట్ల లెక్కింపు. ఉప ఎన్నికలు జరిగే స్థానాలు : మహారాష్ట్ర-తూర్పు అంధేరి, బీహార్‌-మోకమ, గోపాల్‌గంజ్‌, హరియాణా-అదంపూర్‌, తెలంగాణ-మునుగోడు, ఉత్తర్‌ప్రదేశ్‌-గోల గోకర్నాథ్‌, ఒడిశా- ధామ్‌నగర్‌

Post a Comment

0Comments

Post a Comment (0)