జూన్ లో బ్యాంకులకు సెలవులు

Telugu Lo Computer
0


జూన్ నెలలో 8 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. వీటిలో వారాంతాల్లో కూడా ఉంటాయి. జూన్‌లో నాలుగు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం బ్యాంకులకు వారాంతపు సెలవులు ఉన్నాయి.జూన్ 2న షిమ్లా రీజియన్‌లో మహారాణ ప్రతాప్ జయంతి సందర్భంగా, జూన్ 15న ఐజ్వాల్, భువనేశ్వర్, జమ్మూ, శ్రీనగర్ రీజియన్‌లో వైఎంఏ డే, గురు హర్‌గోబింద్ పుట్టినరోజు, రాజ సంక్రాంతి సందర్భంగా సెలవులు ఉన్నాయి. అయితే ఆర్బీఐ ఇచ్చిన ఈ బ్యాంక్‌ సెలవులు కొన్ని రాష్ట్రాల్ని బట్టి మారుతుంటాయని గుర్తుంచుకోవాలి. 

Post a Comment

0Comments

Post a Comment (0)