ఇసుక, సిమెంట్‌ లేకుండా ప్రహరీ నిర్మాణం - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 4 April 2022

ఇసుక, సిమెంట్‌ లేకుండా ప్రహరీ నిర్మాణంఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెంలో ఉర్రింకల విజయ్‌ పెరిగిన ధరలతో సిమెంటు, ఇసుక, ఇనుము కొనుగోలు చేయలేక.. తన వద్ద ఉన్న ఇటుకలను ఒకటిపై మరొకటి పేర్చుతూ ప్రహరీ నిర్మించుకున్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాక ముందు ధరలపై బాదుడే బాదుడంటూ వేదికలపై ఊదరగొట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ మంట పెట్టారని విజయ్‌ వాపోయారు. ధరలు తగ్గినప్పుడు పక్కాగా ప్రహరీ నిర్మించుకుంటానని.. ప్రస్తుతానికి ఇలాగే ఉంటుందని వెల్లడించారు.

No comments:

Post a Comment