చైనాలో కరోనా ఉధృతి ? - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 3 April 2022

చైనాలో కరోనా ఉధృతి ?


చైనా లో ఆదివారం ఒక్కరోజే13,146 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో దాదాపు 70% షాంఘైలోనే బయటపడ్డాయి. దీంతో అక్కడ కఠిన లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. ఆ నగరం పరిధిలో ప్రతి పౌరుడికి రెండు (యాంటీజెన్‌, న్యూక్లిక్‌ యాసిడ్‌) కొవిడ్‌ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా తొలి వేవ్‌తో పోలిస్తే ఇప్పుడు చైనా లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని గణాంకాలను బట్టి తెలుస్తోంది.

No comments:

Post a Comment