స్వల్పంగా తగ్గిన బంగారం ధర !

Telugu Lo Computer
0


బంగారం ధర శుక్రవారం స్వల్పంగా తగ్గింది. 10 గ్రాముల బంగారం (22క్యారెట్లు) ధర రూ. 50 దిగొచ్చి.. రూ. 56,800కి చేరింది.  24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 50 తగ్గి.. రూ. 61,970కి చేరింది.  హైదరాబాద్​లో శుక్రవారం 22 క్యారెట్ల గోల్డ్​ధర రూ. 56,800గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,970గా నమోదైంది. ఇక విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. అదేవిధంగా విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 56,950గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,120గా ఉంది. కోల్​కతాలో ఈరోజు 22 క్యారెట్ల పసిడి ధర రూ. 56,800 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 61,970గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళల్లో కూడా ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. దేశంలో వెండి ధరలు పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,620గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 200 పెరిగి.. రూ. 76,200కి చేరింది. గురువారం(నవంబర్ 23) ఈ ధర రూ. 76,000గా ఉండేది. కాగా హైదరాబాద్ లో కేజీ వెండి ధర రూ. 79,200 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 76,200.. బెంగళూరులో రూ. 75,000గా ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)