తగ్గిన బంగారం, వెండి ధరలు !

Telugu Lo Computer
0


బంగారం, వెండి ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.350 మేర తగ్గి రూ.55,100 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.380 మేర తగ్గి రూ.60,110 గా ఉంది. కిలో వెండి ధర రూ.2000 మేర తగ్గి రూ.76,400 లుగా కొనసాగుతోంది. ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.55,250 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,260 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.55,100, 24 క్యారెట్లు రూ.60,110, బెంగళూరులో 22క్యారెట్ల ధర రూ.55,100, 24 క్యారెట్లు రూ.60,110, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.55,500, 24 క్యారెట్ల ధర రూ.60,550 లుగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,100 ఉండగా, 24క్యారెట్ల ధర రూ.60,110 గా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.76,400 లుగా ఉంది. ముంబైలో రూ.76400, చెన్నైలో రూ.79,500, బెంగళూరులో రూ.75,250, హైదరాబాద్ లో రూ.79,500, విజయవాడలో రూ.79,500, విశాఖపట్నంలో రూ.79,500 లుగా కొనసాగుతోంది. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)