స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు

Telugu Lo Computer
0


గత వారం ప్రారంభం నుంచి క్రమంగా తగ్గుతూ వస్తున్న పసిడి  ధరలు తిరిగి పరుగులు మెుదలెట్టింది. రానున్న స్వల్పకాలంలో 3-4 శాతం మేర తగ్గే అవకాశం ఉందని విక్రయదారులు అంచనా వేస్తున్నారు. ఈరోజు 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు నిన్నటితో పోల్చితే 150 మేర పెరిగి రూ.54,250కు చేరుకుంది. ఇదే క్రమంలో దేశంలోని వివిధ నగరాల్లో రేట్లను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.54,550, దిల్లీలో రూ.54,400, ముంబైలో రూ.54,250, కలకత్తాలో రూ.54,250, బెంగళూరులో రూ.54,250, కేరళలో రూ.54,250, వడోదరలో రూ.54,300, జైపూర్ లో రూ.54,400, కోయంబత్తూరులో రూ.54,550, లక్నోలో రూ.54,400, నాగపూర్ లో రూ.54,250, పూణేలో రూ.54,300, నాసిక్ లో రూ.54,280గా కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధన నిన్నటితో పోల్చితే రూ.160 మేర పెరిగింది. ఈ క్రమంలో దేశంలోని వివిధ నగరాల్లో రేట్లను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.59,510, దిల్లీలో రూ.59,330, ముంబైలో రూ.59,180, కలకత్తాలో రూ.59,180, బెంగళూరులో రూ.59,180, కేరళలో రూ.59,180, వడోదరలో రూ.59,230, జైపూర్ లో రూ.59,330, కోయంబత్తూరులో రూ.59,510, లక్నోలో రూ.59,330, నాగపూర్ లో రూ.59,180, పూణేలో రూ.59,230, నాసిక్ లో రూ.59,210గా కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, విశాఖ, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, అనంతపురం, గుంటూరు నగరాల్లో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,250, అలాగే 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,180గా కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో తెలంగాణలోని హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ నగరాల్లో ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. వెండి విషయానికి వస్తే నేడు కిలోకు రూ.400 తగ్గింది. దీంతో వెండి ధర రూ.71,100 వద్ద దేశంలో ఉన్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కిలో రేటు రూ.74,500 వద్ద కొనసాగుతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)