రైల్వే పట్టాలపై ఇద్దరు మహిళల మృతదేహాలు లభ్యం ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 20 May 2023

రైల్వే పట్టాలపై ఇద్దరు మహిళల మృతదేహాలు లభ్యం !


ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా పొన్నాపురం రైల్వే పట్టాలపై ఇద్దరు మహిళల మృతదేహాలను రైల్వే పోలీసులు గుర్తించారు. అయితే ఈ మహిళలు ఆత్మహత్యకు పాల్పడ్డారా, వీరు ఏ ప్రాంతంకు చెందినవారు తదితర వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

No comments:

Post a Comment