తమిళనాడులో కురుస్తున్న వర్షాలు

Telugu Lo Computer
0


తమిళనాడులో ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, తేని,కృష్ణగిరి, ఈరోడ్, నీలగిరి,విరుధునగర్, సేలం,నమక్కల్, కన్యాకుమారి జిల్లాల్లో వానలు పడుతున్నాయి. వర్ష ప్రభావం తీవ్రంగా ఉండటంతో తేని, తెంకావిలో జలపాతాలను మూసివేశారు. వర్షాల ధాటికి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కన్యాకుమారిలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఈరోజు కూడా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఆ రాష్ట్ర వాతావణ శాఖ తెలిపింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)