తిరుమలలో ఎలుగుబంట్లు హల్ చల్ ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 15 January 2023

తిరుమలలో ఎలుగుబంట్లు హల్ చల్ !

 

తిరుమలలో ఎలుగుబంట్లు హల్ చల్ చేశాయి. స్థానికులు నివాసం ఉండే ఈస్ట్ బాలాజీ నగర్​లోని బాలగంగమ్మ ఆలయం వద్ద రెండు ఎలుగుబంట్లు సంచరించాయి. వీటిని చూసిన స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని ఎలుగుబంట్లను అడవిలోకి చాలా పంపేందుకు శ్రమించారు.

No comments:

Post a Comment