తల్లిదండ్రులను అన్నీ తానై తీసుకుంటున్న చిన్నారి !

Telugu Lo Computer
0


మహారాష్ట్ర రాజధాని  ముంబై, మీరా రోడ్డులో దృష్టిలోపంతో బాధపడే తల్లిదండ్రులను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్న బాలిక వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పిల్లల భవిష్యత్ బాగుండేందుకు తల్లిదండ్రులు ఎన్నో త్యాగలకు, కష్టనష్టాలకు గురవుతూ సంతానాన్ని పెంచి పెద్దచేస్తుంటారు. వారు తమ జీవితంలో పొందలేనివన్నీ పిల్లలకు సమకూర్చాలని ఆరాటపడుతుంటారు. అందుకే తల్లితండ్రులను సంతోషంగా ఉంచి వారు పరిపూర్ణ జీవితం గడిపేలా చూడటం పిల్లల బాధ్యత. 

Post a Comment

0Comments

Post a Comment (0)