మార్వెల్ మూవీస్ చూస్తున్న వృద్ధురాలు

Telugu Lo Computer
0


మార్వెల్ సిరీస్‌లో హీరోలను పిల్లలు అమితంగా ప్రేమిస్తారు. అయితే ఈ బామ్మ కూడా మార్వెల్ మూవీస్‌కు ఫిదా అయ్యారు. ఈ మూవీలను చూస్తూ నోట్స్ రాసుకుంటూ గడిపేస్తున్న వృద్ధురాలి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)