ఢిల్లీలో మరోసారి భూప్రకంపనలు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 12 November 2022

ఢిల్లీలో మరోసారి భూప్రకంపనలు !


ఢిల్లీని మరోసారి భూకంపం వణికించిది. భూకంప తీవ్రత 5.4గా నమోదయ్యింది. వారం రోజుల్లో రెండోసారి భూమి కంపించడంతో జనం భయంతో ఇళ్ల నుంచి పరగులు పెట్టారు. నేపాల్‌లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఉత్తరాఖండ్‌ , ఢిల్లీ ఎన్సీఆర్‌ పరిధిలో చాలా చోట్ల భూప్రకంపనలు వచ్చాయి. ఘజియాబాద్‌, నోయిడాలో ఇళ్ల నుంచి జనం బయటకు పరుగులు పెట్టారు. 

No comments:

Post a Comment