నూపుర్ శర్మకు లుక్‌అవుట్ నోటీసు జారీ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 2 July 2022

నూపుర్ శర్మకు లుక్‌అవుట్ నోటీసు జారీ


భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన నూపుర్ శర్మకు పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా పోలీసులు లుక్‌అవుట్ నోటీసు జారీ చేశారు. ఓ టీవీ చర్చా కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రవక్త మహమ్మద్‌ గురించి చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసులో ఈ చర్య తీసుకున్నారు. రెండు పోలీస్ స్టేషన్ల అధికారులు ఆమెకు ఈ నోటీసులిచ్చారు. నూపుర్ శర్మపై సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్రంగా విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఆమె యావత్తు దేశానికి క్షమాపణ చెప్పాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో కోల్‌కతా పోలీసులు స్పందించారు.

No comments:

Post a Comment