హర్షిత్ శ్రీవాస్తవ నేత అరెస్ట్ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 8 June 2022

హర్షిత్ శ్రీవాస్తవ నేత అరెస్ట్


బీజేపీ యూత్ వింగ్, స్టూడెంట్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్న హర్షిత్ మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా ట్వీట్లు చేసినందుకు కాన్పూరు  పోలీసులు అరెస్ట్ చేశారు. మహ్మద్ ప్రవక్తను అవమానపరిచేలా ట్విట్టర్ లో ట్వీట్లు చేశారు. ఆయన పోస్టులు అభ్యంతరకరంగా ఉండడంతో పోలీసులు కేసు నమోదు చేసినట్టు కాన్పూర్ పోలీసు ఉన్నతాధికారి విజయ్ సింగ్ మీనా తెలిపారు. ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు చెప్పారు. ఎవరైనా మతపరమైన ఉన్మాదాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించినా.. లేదంటే సామాజిక సామరస్యానికి భంగం కలిగించే యత్నం చేసినా కఠిన చర్యలు తప్పవని విజయ్ సింగ్ మీనా హెచ్చరించారు.

No comments:

Post a Comment