శశికళ పేరులో మార్పు ?

Telugu Lo Computer
0


ఎంత ప్రయత్నించినా అన్నాడీఎంకేపై పట్టు దొరక్కపోతుండడంతో డైలమాలో పడిన వీకే శశికళ  జ్యోతిష్యుల సూచనల్నిపాటిస్తున్నారు. ఇన్నాళ్లూ వీకే శశికళ అని వున్న తన పేరు ముందు తన భర్త, దివంగత నటరాజన్‌ పేరు పెట్టాలని (ఇనిషియల్‌గా) నిర్ణయించుకున్నారు. అంతేగాక ప్రస్తుతం తను నివశిస్తున్న టి.నగర్‌లోని నివాసంలో వాస్తు దోషం వున్నందున, వేరే ఇంటికి మారాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అప్పుడైనా తన జాతకం మారుతుందని శశికళ గట్టిగా విశ్వస్తున్నట్లు సమాచారం.

Post a Comment

0Comments

Post a Comment (0)