విదేశాంగశాఖ కార్యదర్శిగా వినయ్‌ మోహన్‌ బాధ్యతల స్వీకరణ

Telugu Lo Computer
0


నూతన విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా సీనియర్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి వినయ్‌ మోహన్‌ క్వాత్రా ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత కార్యదర్శిగా ఉన్న హర్ష్‌ వర్ధన్‌ శృంగ్లా స్థానంలో వినయ్‌ క్వాత్రను నియమించిన విషయం తెలిసిందే. 1998 ఐఎఫ్‌ఎస్‌ బ్యాచ్‌ అధికారి అయిన క్వాత్రా ఇప్పటివరకు నేపాల్‌లో భారత రాయబారిగా సేవలు అందించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)