వ్యాక్సిన్ బలవంతంగా వేయడానికి వీల్లేదు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 2 May 2022

వ్యాక్సిన్ బలవంతంగా వేయడానికి వీల్లేదు


వ్యాక్సిన్ కోసం ముందుకు వస్తేనే వ్యాక్సిన్ వేయాలని, ప్రస్తుత పాలసీ ప్రకారం ఏ ఒక్కరికీ బలవంతంగా వ్యాక్సిన్ వేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు వెల్లడించింది. వ్యాక్సినేషన్ తప్పనిసరి అనే నిబంధనలపై చేపట్టిన విచారణలో ఈ విధంగా స్పష్టం చేసింది. ప్రజలు, డాక్టర్లు వ్యాక్సిన్ వేసే క్రమంలో వారు చెప్పిన రిపోర్టులను ఏ మాత్రం రాజీపడకుండా ప్రచురించాలని చెప్పింది. వ్యాక్సినేషన్ తప్పనిసరి అనే అంశంపై వేసిన పిటిషన్ మేరకు సుప్రీం ఈవిధమైన తీర్పునిచ్చింది.

No comments:

Post a Comment