ఆస్ట్రేలియాకు 7వ సారి ఉమెన్స్ టీమ్ వరల్డ్ కప్ - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 3 April 2022

ఆస్ట్రేలియాకు 7వ సారి ఉమెన్స్ టీమ్ వరల్డ్ కప్మహిళల వన్డే ప్రపంచకప్ విజేతగా ఆస్ట్రేలియా మరోసారి నిలిచింది. ఫైనల్ లో ఇంగ్లండ్ పై 71 పరుగుల తేడాలో విజయం సాధించింది. 7వ సారి ఉమెన్స్ టీమ్ వరల్డ్ కప్ ను ఆస్ట్రేలియా  కైవసం చేసుకుంది. ఫైనల్ లో 356 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లండ్ 285 పరుగులకే ఆలౌటయింది. స్కివర్ 148 పరుగులతో ఒంటిరి పోరాటం చేసింది. మిగితా బ్యాటర్స్ నుంచి సహకారం అందకపోవడంతో ఆసీస్ 71 పరుగుల తేడాతో గెలిచింది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా ఆరు, ఇంగ్లండ్ నాలుగు సార్లు ప్రపంచకప్ ట్రోఫీలను గెలుచుకున్నాయి.

No comments:

Post a Comment