ఉత్తర ప్రదేశ్ లో ఓట్లను చీల్చిన ఎంఐఎం - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 10 March 2022

ఉత్తర ప్రదేశ్ లో ఓట్లను చీల్చిన ఎంఐఎం


ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ గెలుపునకు ఎంఐఎం కూడా ఒక కారణంగా కనబడుతుంది. ఉత్తర ప్రదేశ్ లో ఎంఐఎం 102 స్థానాల్లో పోటీ చేసింది. దాంతో అక్కడ సమాజ్ వాదీ పార్టీకి పడాల్సిన ముస్లిం ఓట్లు ఎంఐఎం సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ స్థానాల్లో ఇప్పుడు బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. దాంతో ముస్లిం ఓటు బ్యాంకును చీల్చడంలో ఎంఐఎం సక్సెస్ అయిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎంఐఎం సీట్లను గెలుచుకోలేకపోయినా, పరోక్షంగా బీజేపీకి ఉపయోగపడినట్టు ఫలితాలు చూస్తే అర్థమవుతోంది.


1 comment:

 1. తానొకటి తలచెను దైవ మొకటి తలచెను
  తానే తనశత్రువుకు దన్నుగా నిలచెను

  శ్రీరాముని లీలయేమో చిత్రముగా తోచును
  కారణమేదైన మేలు కలిగించె నొకనికి
  తీరికగా నేడు తా విచారించచ్చును
  ఊరికిక పోవచ్చు నూరకుండ వచ్చును

  ReplyDelete