దుల్కర్ సల్మాన్ సినిమాలపై నిషేధం!

Telugu Lo Computer
0


దుల్కర్‌ సల్మాన్‌ నటించిన సినిమమాలన్ని బాయ్‌ కాట్‌ చేయాలని ది ఫిల్మ్‌ ఎగ్జిబిటర్స్‌ యునైటెడ్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ కేరళ నిర్ణయం తీసుకుంది. దీనికి కారణం ఏమిటంటే.. తన తాజా సినిమా సెల్యూట్‌ను నేరుగా ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్‌ అయిన సినీలివ్‌ లో విడుదల చేయాలని దుల్కర్‌ సల్మాన్‌.. నిర్ణయం తీసుకున్నారు. థియేటర్లలో విడుదల చేయకుండా ఓటీటీ లో రిలీజ్‌ చేయడంపై మగ్గుమన్న.. కేరళ థియేటర్ల యాజమానులు ఆయన సినిమాలు బ్యాన్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)