5-12 ఏళ్ల వారికి కోర్బీవ్యాక్స్‌? - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 9 March 2022

5-12 ఏళ్ల వారికి కోర్బీవ్యాక్స్‌?


కోర్బీవ్యాక్స్ వ్యాక్సిన్‌ను 5 నుంచి 12 ఏళ్ల మధ్య పిల్లలకు అత్యవసర వినియోగం కింద ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్-ఈ సంస్థ దరఖాస్తు చేసుకున్నది. ఆ వ్యాక్సిన్‌కు చెందిన డేటాను నిపుణుల కమిటీకి సమర్పించారు. ఎమర్జెన్సీ వాడకంపై ఆ కమిటీ త్వరలో నిర్ణయాన్ని వెల్లడించనున్నది. పిల్లలకు కోర్బీవ్యాక్స్ వినియోగంపై డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇవ్వనున్నది. వ్యాక్సిన్ ఎంత వరకు సురక్షితమైందో తెలుసుకున్న తర్వాతే ఆ టీకాను నిపుణుల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. సార్స్ సీవోవీ2 స్పైక్ ప్రోటీన్‌లో భాగాన్ని తీసుకుని కోర్బీవ్యాక్స్ టీకాను రూపొందించారు.


No comments:

Post a Comment