మద్యం తాగిన కోతి !

Telugu Lo Computer
0

 

ఓ కోతి పెద్ద సీసాలో మద్యం తాగిన తర్వాత మెల్లిగా కోతికి మత్తు ఎక్కి తన రెండు చేతులతో కాళ్లు పైకెత్తి నడుస్తుంది. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుసంతా నందా ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. 'న్యూఇయర్ వేళ సెలబ్రేషన్స్ ఇలాగే ఉంటాయని' క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోకు ఇప్పటివరకు 78 వేల వ్యూస్ రాగా.. 3.9 వేల లైకులు వచ్చాయి. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. 'దమ్ మారో దమ్ మూమెంట్' అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. 'మంగల్ ఇన్ ది జంగల్' అని మరొకరు కామెంట్ పెట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)