బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర గృహ రుణాలపై వడ్డీ రేట్ల తగ్గింపు

Telugu Lo Computer
0


బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర గృహ రుణాలపై వడ్డీ రేట్లను  6.80 శాతం నుండి 6.40 శాతానికి తగ్గించింది. ఈ బ్యాంక్ మార్కెట్ పోటీని దృష్టిలో ఉంచుకుని గతంలో 7.05 శాతం నుంచి 6.80 శాతానికి తగ్గించింది. రిటైల్ బొనాంజా ఫెస్టివ్ ధమాకా ఆఫర్ కింద ఈ వడ్డీ రేట్ల తగ్గించింది. కస్టమర్స్ ఈ ఆఫర్ తో లోన్స్ పై మరెంత ఆదా చేసుకోచ్చు అని బ్యాంక్ అంది. టాప్-అప్ లోన్ వడ్డీ రేటు పై 0.25 శాతం తగ్గింపు ఇవ్వడంతో పాటు ఎలాంటి ప్రాసెసింగ్ రుసుమును వసూలు చేయకూడదని బ్యాంక్ నిర్ణయించింది. పిల్లల చదువులకు, కుమార్తె పెళ్లికి లేదా ఇతర వాటికి కూడా ఉపయోగించవచ్చు. రుణ చెల్లింపుతో పాటు, టాప్-అప్ లోన్ , నెలవారీ వాయిదాలను కూడా చెల్లించాల్సి వుంటుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)