పూజారి శైలజ..! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

Responsive Ads Here

ad

https://www.videosprofitnetwork.com/watch.xml?key=b57b6ad0f2a1eb23e80de67d69315580

ad

Tuesday, 3 August 2021

పూజారి శైలజ..!


పద్నాలుగు సంవత్సరాల క్రితం క్రీడాప్రేమికులకు పరిచయం అవసరం లేని పేరు..!

22 అంతర్జాతీయ అవార్డులు..

26జాతీయ అవార్డులు..

మరెన్నో పతకాలు..!

ఈ రోజున తినడానికి తిండి కూడా లేని పరిస్ధితిలో..

ఇదిగో... ఇలా రోడ్డున పడి, ఎవరైనా సాయం చేస్తారా అన్నట్లుగా కూర్చుని ఉంది..

ప్రభుత్వం వెంటనే స్పందించాలి..

మీరు ఆ రోజున తనకు ఇచ్చిన మాట మీద నిలబడి, తనకు ఒక ఉద్యోగం ఇవ్వండి..

ఎకరాలు ఎకరాలు స్థలాలు అవసరం లేదు.

ఒక గూడు ఏర్పాటు చేయండి అంటున్న ఆడపిల్ల ఆవేదనా...!

No comments:

Post a Comment

Post Top Ad