శివ బాలకృష్ణ జైలు నుంచి విడుదల !

Telugu Lo Computer
0

 


హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. నాంపల్లి ఏసీబీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ రోజు ఉదయం 8 గంటలకు జైలు నుంచి శివ బాలకృష్ణ, శివ నవీన్ కుమార్ విడుదలయ్యారు  అయితే దేశం విడిచి వెళ్లొద్దంటూ నాంపల్లి ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)