రియాన్‌ వెల్లుల్లికి జీఐ ట్యాగ్ !

Telugu Lo Computer
0


ధ్యప్రదేశ్‌లోని రియావాన్‌ గ్రామానికి చెందిన వెల్లుల్లికి జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ (జీఐ) ట్యాగ్‌ లభించింది. రియాన్‌ వెల్లులి జీఐ నమోదు కోసం చెన్నైలోని రైతు ఉత్పత్తుల సంస్థ (ఎఫ్‌పీఓ) రియావాన్‌ ఫార్మ్‌ ఫ్రెష్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ జనవరి 2022 నుంచి ప్రారంభించింది. ఉద్యానవన శాఖ, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం జిల్లా పరిపాలన సహకారంతో మార్చి 2న రియాన్‌ వెల్లుల్లి ఈ జిఐ ట్యాగ్‌ని పొందింది. ఆ రాష్ట్ర ఎమ్మెల్యే పాండే, వ్యవసాయమంత్రి, ముఖ్యమంత్రి అభ్యర్థనలు అసెంబ్లీలో ఆమోదం పొందడంతో ఆ వెల్లుల్లి ఈ ప్రతిష్టాత్మక ట్యాగ్‌ని పొందగలిగింది.

Post a Comment

0Comments

Post a Comment (0)