పంజాబ్‌, హర్యానాల్లో అక్రమ మైనింగ్‌ కేసులో ఈడీ విస్తృతంగా దాడులు !

Telugu Lo Computer
0


పంజాబ్‌, హర్యానాల్లో అక్రమ మైనింగ్‌ కేసులో ఈడీ విస్తృతంగా దాడులు చేసింది. రెండు రాష్ట్రాల్లో 20కి పైగా ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. హర్యానా మాజీ ఎమ్మెల్యే దిల్‌బాగ్‌ సింగ్‌ నివాసంలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విదేశాల్లో తయారైన తుపాకులు,100కు పైగా లిక్కర్ బాటిళ్లు,300కు పైగా కార్ట్రిజ్‌లు, రూ.5 కోట్ల విలువైన నోట్ల కట్టలు, సుమారు 5 కేజీల గోల్డ్, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సురీందర్‌ పన్వర్‌ ఇంట్లోనూ అధికారులు సోదాలు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)