ఏలియన్‌ క్రాఫ్ట్‌ను దాచిపెట్టిన అమెరికా !

Telugu Lo Computer
0


మెరికా ప్రభుత్వం ఫుట్‌బాల్‌ ఫీల్డ్‌ పరిమాణంలో ఉన్న ఓ గుర్తు తెలియని ఎగిరే వస్తువు (యూఎఫ్‌ఓ)ను దాచిపెట్టిందని ఆ దేశానికి చెందిన మాజీ ఇంటెలిజెన్స్‌ అధికారి డేవిడ్‌ గ్రుష్‌ చెప్పారు. 12 మీటర్ల పొడవైన ఈ గ్రహాంతర వస్తువు సంవత్సరానికి దాదాపు 70 వేల ఇళ్లకు విద్యుత్తును అందజేయగలదని తెలిపారు. సీఐఏ, ఎఫ్‌బీఐ అధికారులు పాల్గొన్న రహస్య సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)