దిగివస్తున్న బంగారం ధరలు

Telugu Lo Computer
0


దేశంలో పసిడి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరుగుతున్నాయి. ఆదివారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.64,147 ఉండగా, సోమవారం రూ.322 తగ్గి రూ.63,825కు చేరుకుంది. ఆదివారం కిలో వెండి ధర రూ.75,525 ఉండగా, సోమవారం రూ.130 పెరిగి రూ.75,655కు చేరుకుంది. హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.63,825కు తగ్గింది. మరోవైపు కిలో వెండి ధర రూ.75,655కు పెరిగింది. విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.63,825గా ఉంది. కిలో వెండి ధర రూ.75,655కు చేరుకుంది. విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.63,825గా ఉంది. కిలో వెండి ధర రూ.75,655కు పెరిగింది. ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.63,825కు చేరుకుంది. కిలో వెండి ధర రూ.75,655గా ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)