శృంగార శక్తిని పెంచే కూరగాయలు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday 19 October 2023

శృంగార శక్తిని పెంచే కూరగాయలు !


మునక్కాయలో ఉండే జింక్ లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. మునక్కాయలలో కాల్షియం, ఐరన్ కలిగి ఉంటుంది. దీంతో ఎముకల ఎదుగుదలకు చాలా సహాయపడుతాయి. మునక్కాయలు చిన్నపిల్లలతో పాటు గర్భిణీలు తింటే చాలా మంచిది. మనిషిలోని శరీర వాంఛను, టెస్టోస్టిరోన్ స్థాయిని మునక్కాయలు పెంచుతాయి. ఇందులో విటమిన్ ఇ ఉంటుంది. శృంగార హార్మోన్లను ప్రభావితం చేసి శృంగార జీవితాన్ని పెంచుతుంది. సొరకాయల్లో ఉండే ముదురు గింజలను తీసి పెనంపై వేసి వేయించాలి. ఆ తర్వాత అందులో ఉప్పు, ధనియాలు, జీలకర్ర కలిపి పొడిచేయాలి. రోజు ఆ పొడిని అన్నంలో కలిపి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇవి తినడం వల్ల పురుషుల్లో లైంగిక సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా శరీరంలోని వేడి, కఫం తగ్గతుంది. దప్పిక ఉండదు. వాంతులు, విరేచనాలు, పేగుపూతతో బాధపడేవారు సొరకాయ గింజలు తింటే చాలా మంచిది. ముఖ్యంగా గుండె సమస్యలను కూడా దూరం చేస్తాయి. మిరపకాయలు తింటే శృంగార శక్తిని పెరుగుతుంది. వీటిలో ఉండే కాస్పియాసిన్ శరీరంలో మార్పులను తెస్తుంది. మర్మాంగాల దగ్గర అలజడి మొదలవుతుంది. ఇక శృంగారంలో ఆనందం పొందాలంటే ఆహారంలో కచ్చితంగా మిరపకాయలు తింటే మంచిది. దీనితో పాటు బీట్ రూట్ లో ఉండే ట్రిప్టోఫాన్ ఉంటుంది. దీన్ని ప్రతిరోజు తీసుకుంటే వయాగ్రా తీసుకుంటే వచ్చే శక్తికన్నా ఎక్కువ శక్తి వస్తుంది.

No comments:

Post a Comment