నార్త్​జోన్​ రైళ్లన్నీ బంద్ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 6 September 2023

నార్త్​జోన్​ రైళ్లన్నీ బంద్ !


ఢిల్లీ జీ-20 సమిట్​కు సిద్ధమవుతోంది. 19 దేశాల అధ్యక్షులు, యూరోపియన్ యూనియన్ కూటమిలోని 27 దేశాల ప్రెసిడెంట్లు, ప్రతినిధులతో పాటు 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు జీ20 సమిట్​కు అటెండ్ అయ్యేందుకు ఢిల్లీకి వస్తున్నారు. నార్త్​ జోన్​లో అధికారులు 100కు పైగా రైళ్లను రద్దు చేశారు. మెట్రో సేవలు ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రగతిమైదాన్​లోని భారత్ మండపంలో సమిట్ జరుగుతుంది. దౌలా కౌన్, ఖాన్ మార్కెట్, జన్​పథ్, బికాజీ కామా ప్లేస్ 9, 10వ తేదీల్లో మూసేశారు. రెస్టారెంట్లు, థియేటర్లు మూసి ఉంటాయి.

No comments:

Post a Comment