ఇస్రో శాస్త్రవేత్త వలర్మతి గుండెపోటుతో మృతి

Telugu Lo Computer
0


ఇస్రో చేపట్టే ప్రయోగాలు ఎంత ముఖ్యమో, ప్రయోగానికి ముందు చేపట్టే కౌంట్‌డౌన్‌ ప్రక్రియకు అంత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అయితే, ఆ సమయంలో గంభీరమైన స్వరం వినిపించే ఓ ఉద్యోగిని వలర్మతి గుండెపోటుతో మరణించారు.  చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. చంద్రయాన్‌-3 సహా ఇస్రో చేపట్టిన అనేక ప్రయోగాల్లో ఆమె బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె చివరి సారిగా చంద్రయాన్‌-3కి తన స్వరం వినిపించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)