స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు !

Telugu Lo Computer
0


బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర రూ.54,100 గా ఉంటే, 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.59,020 గా ఉంది. ఇదిలాఉంటే.. వెండి కిలో ధర రూ.73,300 లుగా కొనసాగుతోంది. పది గ్రాముల వెండి రూ.733గా ఉంది. ఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర రూ.54,250 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.59,170 గా కొనసాగుతోంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.54,100, 24 క్యారెట్లు రూ.59,020, చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,500, 24 క్యారెట్ల ధర రూ.59,450 లుగా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల స్వర్ణం ధర రూ.54,100, 24 క్యారెట్ల ధర రూ.59,020గా ఉంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.54,100, 24 క్యారెట్లు రూ.59,020, కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.54,100, 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,020గా కొనసాగుతోంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.54,100 గా ఉంటే.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.59,020 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.54,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.59,020, విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,100, 24 క్యారెట్లు రూ.59,020లుగా కొనసాగుతోంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.73,300 లుగా కొనసాగుతోంది. ముంబైలో కిలో వెండి ధర రూ.73,300, బెంగళూరులో వెండి ధర రూ.72,500, కోల్‌కతాలో రూ.73,500 లుగా ఉంది. చెన్నైలో వెండి కిలో ధర రూ.76,500, కేరళలో రూ.76,500లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,500, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో వెండి కిలో ధర రూ.76,500 లుగా కొనసాగుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)