దేశవ్యాప్తంగా రేపు నీట్‌ పరీక్ష ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 6 May 2023

దేశవ్యాప్తంగా రేపు నీట్‌ పరీక్ష !


దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ యూజీ పరీక్ష రేపు  జరగనుంది. పెన్ను, పేపర్‌ విధానంలో దేశవ్యాప్తంగా 499 నగరాలు,పట్టణాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. తెలుగుతో పాటు 13 భాషల్లో జరిగే ఈ పరీక్షకు దాదాపు 20లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు సూచించిన నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు అధికారులు.

No comments:

Post a Comment