బ్లూఫిల్మ్ చూస్తూ దొరికిపోయిన బీజేపీ ఎమ్మెల్యే

Telugu Lo Computer
0


త్రిపుర రాష్ట్ర బడ్జెట్‌పై రసవత్తర చర్చ జరుగుతుంటే మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే జాదల్ లాల్ నాథ్ వీడియోలు చూస్తూ చిక్కిపోయారు. ఈ విషయం వెలుగు రావడంతో బీజేపీ అధిష్టానం వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీచేసింది.  అసెంబ్లీలో రాబడ్జెట్‌పై చర్చ జరుగుతుండగా ఆయన పోర్న్ వీడియోలు చూస్తూ కెమెరాలకు చిక్కాడు. ఆయన వెనుకాల ఉన్నవారు ఈ వీడియోను రికార్డు చేసి మీడియాకు అందించినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ వీడియోపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ స్పందిస్తూ, ఇది సిగ్గుచేటు అంటూ ట్వీట్ చేశారు. కాగా, ప్రజా ప్రతినిధులు ఈ తరహా వీడియోలు చూస్తూ పట్టుబడటం ఇదే తొలిసారి కాదు. గతంలో అనేక సంఘటనలు ఇలాంటివి జరిగాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)