బాలికపై అఘాయిత్యం !

Telugu Lo Computer
0


హైదరాబాద్ జిల్లా బంజారాహిల్స్‌లో దారుణం చోటుచేసుకుంది. నాలుగేళ్ల బాలికపై ఓ వ్యక్తి ఆఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలికకు చాక్లెట్ ఇప్పించి ఆటోలో లైంగిక దాడికి యత్నించాడు. పోలీసులు పోక్సో చట్ట కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆరోగ్య పరీక్షల నిమిత్తం బాలికను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)