బొలెరోను ఢీకొన్న బైకు ఘటనలో ముగ్గురు మృతి

Telugu Lo Computer
0


తెలంగాణలోని గద్వాల జిల్లాలోని బైరాపూర్ సమీపంలో ఆదివారం ఉదయం రోడ్డుప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన బైకు బొలెరో వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను మానవపాడు మండలం కొర్విపాడుకు చెందిన శేఖర్ గౌడ్, రఫీ, సాయిగా గుర్తించారు. అలాంపూర్ ఆలయాన్ని దర్శించుకుని స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)