అల్లు అర్జున్‌కి జీక్యూ మెన్ ఆఫ్ ద ఇయర్ ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 14 December 2022

అల్లు అర్జున్‌కి జీక్యూ మెన్ ఆఫ్ ద ఇయర్ !


పుష్పతో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా అవతరించాడు. రష్యాలోనూ విడుదల అయిన ఈ సినిమా ఫిల్మ్‌ఫేర్ సౌత్‌లో ఎన్నో పురస్కారాల్ని సొంతం చేసుకుంది. బన్నీకి ఉత్తమ నటుడిగా అవార్డ్ కూడా తెచ్చిపెట్టింది. ఇప్పుడు బన్నీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రఖ్యాత జీక్యూ మెన్ మేగజైన్ 2022కి గాను.. జీక్యూ మెన్ ఆఫ్ ద ఇయర్ 2022 పురస్కారాన్ని అందుకున్నాడు. స్వయంగా జీక్యూ బృందమే హైదరాబాద్‌కు వచ్చి, బన్నీకి ఆ అవార్డ్‌ని అందజేసింది. అతడ్ని 'లీడింగ్ మ్యాన్' టైటిల్‌తో గౌరవించింది. ఐకానిక్ తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రత్యేకమైన పార్టీ నిర్వహించి మరీ, బన్నీకి ఈ అవార్డ్‌ని అందజేశారని సమాచారం.


No comments:

Post a Comment