ఆసియా బిజియెస్ట్‌ డీల్‌ మేకర్‌ గౌతమ్ అదానీ

Telugu Lo Computer
0

అదానీ గ్రూప్‌ ఫౌండర్‌ గౌతమ్‌ అదానీని 'మ్యాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌' అని అభివర్ణించొచ్చు. ఎందుకంటే.. ఆయన సంపద ఈ సంవత్సరం భారీగా పెరిగింది. మన దేశంలో అత్యంత సంపన్నుడిగా మరియు ప్రపంచంలో 3వ పెద్ద కుబేరుడిగా నిలిచారు. ఆసియా బిజియెస్ట్‌ డీల్‌ మేకర్‌ అనే కిరీటాన్ని సైతం బ్లూమ్‌బర్గ్‌ సంస్థ నుంచి పొందారు. ఈ కంపెనీ రూపొందించిన 10 మంది బిలియనీర్ల లిస్టులో 2022లోఎక్కువ సంపాదించిన ఏకైక వ్యక్తి గౌతమ్‌ అదానీయే కావటం విశేషం. జాబితాలోని మిగతా 9 మంది 259 బిలియన్‌ డాలర్లకు పైగా సంపదను కోల్పోగా ఈయన మాత్రం 44 పాయింట్‌ 6 బిలియన్‌ డాలర్లను సొంతం చేసుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)