పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 30 December 2022

పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల


ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 3 నుంచి పదవ తరగతి పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పరీక్షలు 18వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 3-ఫస్ట్ లాంగ్వేజ్, ఏప్రిల్ 6-సెకండ్ లాంగ్వేజ్, ఏప్రిల్ 8-ఇంగ్లిష్, ఏప్రిల్ 10-మాథ్స్, ఏప్రిల్ 13-సైన్స్, ఏప్రిల్ 15-సోషల్, ఏప్రిల్ 17-కాంపోజిట్ కోర్స్, ఏప్రిల్ 18-ఒకేషనల్ కోర్స్. 

No comments:

Post a Comment