22 వేల రూపాయలు పలికిన పులస ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 8 October 2022

22 వేల రూపాయలు పలికిన పులస !


ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు డైలీ మార్కెట్‌లో పులస ఏకంగా రూ.22 వేలు పలికింది.. ఈ సంవత్సరంలో మొదటి పులస మార్కెట్‌కు రావడంతో కొనుగోలు చేయడానికి పులుసు ప్రియులు ఎగబడ్డారు.  రాజోలు కుంచెందిన బైరిశెట్టి శ్రీరాములు 3 కిలోల పులస చేపను 22 వేల రూపాయలకు కొనుగోలు చేశారు.  అయితే, ఈ ఏడాది ఇప్పటికే నాలుగు సార్లు భారీ వరదలు వచ్చినా, గోదావరిలో పులస జాడ కనిపించలేదని మత్స్యకారులు చెబుతున్నారు. 

No comments:

Post a Comment