ఆర్ నారాయణమూర్తికి మాతృ వియోగం - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 5 July 2022

ఆర్ నారాయణమూర్తికి మాతృ వియోగం


ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్‌.నారాయణమూర్తి తల్లి రెడ్డి చిట్టెమ్మ (90) మంగళవారం ఉదయం మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు. అంత్యక్రియల నిమిత్తం ఆమెను స్వగ్రామమైన మల్లంపేటకు తీసుకెళ్లారు. విజయనగరంలో ఉన్న ఆర్.నారాయణమూర్తికి తల్లి చనిపోయిన విషయాన్ని ఆయన సోదరుడు రెడ్డి బుల్లెబ్బాయి తెలియజేశారు.

No comments:

Post a Comment