ఎలుక తెచ్చిన తంటా....!

Telugu Lo Computer
0


బెంగళూరు గంగానగరలో కంఫర్ట్‌ ఎన్‌క్లేవ్‌ అపార్ట్‌మెంట్‌ ఉంది. చెత్త పేరుకుపోయి ఎలుకల గోల అధికమైంది. ఎలుక ఒక కారు వైర్లను కొరికేసింది. దీంతో కారు యజమాని చెత్త తొలగించపోవడం వల్లనే ఎలుకల బెడద వచ్చిందని, ఈ నిర్లక్ష్యానికి అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్‌ కారణమంటూ గొడవకు దిగాడు. గలాటతో ఆక్రోశానికి గురైన ఇతర ఫ్లాట్లవారు కారు యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరిహారం ఇవ్వాలని తమను ఇబ్బంది పెడుతున్నట్లు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)