ఇజ్రాయిల్ పత్రికల్లో ఎన్టీఆర్ మీద కథనాలు

Telugu Lo Computer
0


రాజమౌళి తెరకెక్కించిన అద్భుత దృశ్యకావ్యం ఆర్ఆర్ఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాను డివివి దానయ్య నిర్మించారు. ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఇజ్రాయిల్ పత్రికలో వచ్చిన ఒక కథనానికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ సినిమాలోని క్లైమాక్స్ ఫైట్లో బైక్ ఎత్తి బ్రిటిష్ సైన్యంతో పోరాడుతున్న ఫోటో ప్రచురించిన ఒక ఇజ్రాయిల్ పత్రిక సినిమాలో ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిందని తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ నుంచి సినిమాకు సంబంధించిన స్క్రీన్ షాట్లు షేర్ చేస్తూ ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా ఆ కథనం మొత్తం ప్రచురించారని తెలుస్తోంది 

Post a Comment

0Comments

Post a Comment (0)