ఢిల్లీలో భారీ వర్షం

Telugu Lo Computer
0


ఢిల్లీలో గురువారం తెల్లవారుజామున కుండపోత వర్షం కురవడంతో రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా వర్షం కురవడంతో ప్రజలకు కొంతవరకు ఉపశమనం కలిగింది. ఢిల్లీలో వర్షం కురవనున్నదని వాతావరణ శాఖ పేర్కొన్న విషయం విధితమే.

Post a Comment

0Comments

Post a Comment (0)